*అక్షరమాల గేయాలు**'ఫ' అక్షర గేయం*:-వురిమళ్ల సునంద,ఖమ్మం

 ఫణిధరుడు ఆటలాడుతూ
ఫలాన్ని కొమ్మకు చూసిండు
ఫలకము గట్టిగా విసరబోతూ
ఫణిని చూసి పరుగెత్తిండు
సఫలం కాని యత్నం చూసి
ఫణి మామయ్య నవ్విండు
 
కామెంట్‌లు