చిత్రం : -జి.కృషిత ఇంటర్ ఫస్ట్ ఇయర్


 జి.కృషిత  ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఈ చెల్లాయి రేడియో పిల్లలప్రోగ్రాంలలో పాల్గొన్నది.పుస్తక ప్రదర్శన  ఎన్.టి.ఆర్.స్టేడియంలో జరిగిన పోటీలు  ఆంధ్ర బాలానందసంఘం ప్రోగ్రాంలలో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుపొందింది. బెస్ట్  ఫ్రం వేస్ట్   అమ్మ దీప్తి  టీచర్ ప్రోత్సాహం తో చేస్తుంది. కృషిత తల్లి దీప్తి.  మంచి చేతికళలనిపుణురాలు.ప్రైవేట్ స్కూల్ టీచర్. భరత్ నగర్ హైదరాబాద్ 500018