నిత్య శ్రామికుడుమన దార్శనికుడువెనుకుండు వాడుమరి నాన్న కాకింకెవరు మహినీవొక సారధిమా రథసారధిఆశల వారధివెనుకుండి నడుపు ధైర్యం మహినా నేస్తానివిమా దిక్సూచివినీవు బాధ్యతవిమా ఆశలకి వారధివి మహిఏమీ కోరవుఏం దాచుకోవుఅలుపనెపుడనవునాన్న నిత్య శ్రామికుండు మహిబాధ్యతల బరువువంశంపు పరువుతీర్చెదవు కరువుఏమైన మడమ తిప్పడు మహిఅలుపనడు ఎపుడువల్ల కాదనడుఈదలేననడుబాధ్యతలను నెరవేర్చును మహిప్రేమ పంచునుకోపగించునుఎన్నొ తిట్టునుఅన్ని భవిష్యత్తుకె మహితన కలలన్నీఆశయాలన్నిఆశలనన్నీపిల్లల పై పెట్టుకునును మహిపిల్లల ఆశలుతన ఆశయాలుతమకి విజయాలుఅనుకుంటూనె బ్రతికెదరు మహిఆనందమిస్తుఅలాగె శ్రమిస్తుకండ కరిగిస్తునాన్న కరిగిపోతాడుగ మహి
ప్రపంచ పితృ దినోత్సవం సందర్భంగా వ్రాసిన షాడోలు:- ఉమా మహేశ్వరీ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి