పాలను కొలిచే విధమేది?
లీటరు పద్ధతి కొలవాలి
నూనెలు కొలిచే విధమేదీ?
లీటరు పధ్ధతి కొలవాలి
పెట్రోల్ కొలాచే విధమేదీ?
లీటరు విధమున కొలవాలి
బరువులు తూచేవిధమేదీ?
కే.జీ. లేక్కన తూచాలి
కూరలు తూచే విధమేదీ?
కే.జీ.లెక్కన తూచాలి
పండ్లను తూచే విధమేదీ?
కే.జీ. లెక్కన
హేమము తూచే విధమేదీ?
గ్రాముల విధమున తూచాలి
బట్టలు కొలిచే విధమేదీ?
మీటరు విధమున కొలవాలి
దూరము కొలిచే విధమేదీ?
కిలోమీటరు విధమున కొలవాలి
శబ్దము కొలిచే విధమేదీ?
డెసిబల్ విధము కొలవాలి
ఎత్తులు కొలిచే విధమేదీ?
అడుగుల విధమున (మీటరు)కొలవాలి
లోతులు కొలాచే విధమేదీ?
బారల విధమున కొలవాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి