బడి పిల్లల టాలెంట్ --యూట్యూబ్ చానల్* వారి *జాతీయ ఉగాది కథల పోటీ విజేతలు*
 *బహుమతుల వివరాలు*
**********************
ప్రథమ...500
ద్వితీయ..300
తృతీయ...200
మొత్తం 9 బహుమతులు 3000 రూపాయలు 
**************************
*లెవెల్ 1(1,2,3,4,5 తరగతులు)*
***********
*మొదటి స్థానం :వ.నె:8  విద్యార్థి పేరు:  *రిత్విక*
4 వ తరగతి, చూసిన వారు *4125*
*రెండవ స్థానం* : వ.నె.143
పేరు: *పుట్టం రాజు పంకజ్ పార్థు*, 1 వ తరగతి
చూసిన వారు: *3928*
*మూడవ స్థానం* : వ.నె.4
పేరు: *సహస్ర* 5 వ తరగతి,
చూసిన వారు: *2863*
*********************
*లెవెల్ 2 (6,7 తరగతులు)*
***********
*మొదటి స్థానం ఉంది* : వ.నె.1
పేరు: *దీక్షిత* 6 వ తరగతి
చూసిన వారు: *674*
*రెండవ స్థానం* : వ.నె:139 
పేరు: *వ్వోమనాథ సాయి శాస్ర్తి*
7వ తరగతి చూసిన వారు *343*
*మూడవ స్థానం* : వ.నె: 179
పేరు *ఎం డి యుఎస్ ఖాన్*
చూసిన వారు: *285*
********************
*లెవెల్ 3 (8,9 తరగతులు)*
***********
*మొదటి స్థానం*: వ.నె:64
పేరు:  *సహజ* 8 వ తరగతి
చూసిన వారు: *1688*
*రెండవ స్థానం*: వ.నె:78 
పేరు: *అక్షర* 8 వ తరగతి
చూసిన వారు: *724*
*మూడవ స్థానం*: వ.నె:31
పేరు: *మనోజ్ఞ* 8 వ తరగతి
చూసిన వారు: *513*

ప్రియమైన విద్యార్థులారా... Badi Pillala talent యూట్యూబ్ చానల్ ఉగాది కథల పోటికి కథలు పంపినందుకు విద్యార్థులందరికీ హృదయ పూర్వక అభినందనలు ..విజేతలకు  శుభాకాంక్షలు...

బహుమతి ప్రధాతలు
***************
*గరిపల్లి అశోక్ గారు*
*యువశ్రీ మురళీ గారు*
*కావేటి రంగనాయకులు గారు*
న్యాయ నిర్ణేత
***************
*డా" నెమిలేటి కిట్టన్న గారు*