గెలుపు ... కృపాకర రెడ్డి. ఎన్--Cell: 9441162369
 పరిస్థితులు పగపట్టి
పాతాళానికి తొక్కేసి
ఓటమిని బహుమతిగా పంపిస్తుంటే
ఆ ఓటమికి ఎదురెళ్లి
దాన్ని తరిమి తరిమి కొడుతుంటే
గెలుపు నీ కోసం పరిగెట్టుకొస్తుంది.