కానుక: -యడ్ల శ్రీనివాసరావుMSw,MTEL విజయనగరం జిల్లా

   అనగనగా ఒక ఊరిలో రామ అనే వ్యక్తి నివశిస్తూ ఉండేవాడు అతనికి ఆటలు అంటే చాలా ఇష్టం.
                             తన ఆటలకి వెళ్లడం బహుమతులు సంపాదించడం రావడం చూస్తూనే ఉన్నాడు.
                           ఒక రోజు తన పుట్టిన రోజు ఆ రోజు తను స్నేహితులందరికీ తన ఇంటికి పార్టీకి పిలవడం  సాగింది.
                          తన స్నేహితులు అందరూ తనకు మంచి మంచి గా విందు తినే సంతోషంతో అందరూ దీవించి వెళ్ళిపోయారు.
                       ఆరోజు తనకు తన తండ్రి గారు తన ఆడుకోవడానికి సంబంధించినటువంటి మొత్తం క్రికెట్ కిట్లు, ఫుట్ బాల్ ,బ్యాడ్మింటన్ కిట్లు తనకు కొన్ని బహుమతులు గా ఇవ్వడం జరిగింది. అతని సంతోషానికి అవధులు లేవు. అందుకే ఎవరికైనా పుట్టిన రోజు అని ఏదైనా పార్టీ అని వచ్చినప్పుడు వారికి నచ్చినవే చేస్తే ఆ సంతోషానికి అవధులు ఉండవు. కాబట్టి డాడీకి ఐ లవ్ యు డాడీ అని అనడం జరిగింది.