ఆంద్రప్రదేశ్ చిత్తూరుజిల్లా భాకరాపేటకు చెందిన ఉషోదయ సాహితీ వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు అనేక సాహితీ ప్రక్రియ రాయడములో ప్రతిభ చాటారని అనేక పురస్కారంలు పొందారు ప్రస్తుతము ధనాశి ఉషారాణి కి పెన్ కౌoటర్ సాహిత్యవేదిక ఖమ్మo వారు పెన్ పెంకౌoటర్ నూతన ప్రక్రియలో శతక పద్యాలు రాసినందుకుగాను పెన్ కౌoటన్ ప్రశంసా పత్రమును రూపకర్త నాగమోహన్ యెలిశాల అభినందించారు.తక్కువ సమయములో వినూత్నమైన పద్దతిలో పెన్ కౌoటర్లు రాశారని తెలియజేసారు. తోటి కళాకారులు సిరిమంజరి రాగగీతి రాగఝరి సోయగము పద్యచంద్రిక ప్రక్రియలు రూపొందించి అనేక పురస్కారంలను ఉషోదయ సాహితీ వేదిక ద్వారా ధనాశి ఉషారాణి కవులకు అందిస్తున్నారని అభినందనలు తెలియజేసారు.
రచయిత్రి ధనాశి ఉషారాణికి పెన్ కౌoటర్ పురస్కారం ప్రధానము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి