అష్ట దిక్పాలకులు: దే వేం ద్రు డు (1):-శంకర ప్రియ.,శీల.,సంచార వాణి: 99127 67098

 👌దేవ రాజు ఇంద్రుడు
    విప్పు రెప్పల రేడు
    పూర్వ దిక్పాలకుడు
             ఓ తెలుగు బాల!   
   
               * * * * *
👌దేవత లనగా "అనిమిషులు"
     "తెరచుకొని యుండు, కంటి రెప్పలుగల వేల్పులకు ప్రభువు".
     కనుక, దేవేంద్రునకు "విప్పు రెప్పల రేడు" అని పేరు.
                  * * * * *
                (ఇంద్రుడు.. తూర్పు (పూర్వ) దిక్కునకు ప్రభువు. కనుక, "తూర్పు మాగాణి ఏలెడు మనియకాడు" అని, అచ్చ తెలుగు పదము.)