- వర్షాగమనానికి హర్షాన్ని తెలుపుతూ..:-మమత ఐలహైదరాబాద్9247593432

 దత్తపది:- విహారం స్వాగతం విజయం సంతోషం
ఉ.
స్వాగత మిచ్చునట్టి ఋతు ఛాయలు వచ్చెనె సంతసంబుతో
దాగిన మబ్బులన్ని విడి ధారలుగానె విహారయాత్రకై 
వేగిరమందుజేరె నిటు పెచ్చుల భూమిని కప్పిపుచ్చగన్
సాగుకు సొక్కమై విజయ శాంతినికూర్చెను జీవకోటికిన్

కామెంట్‌లు