దత్తపదులు:- :-మమత ఐలహైదరాబాద్9247593432

 ధనం జనం మనం బలం పదాలతో దేశాభివృద్ధి
కం
ధనమే మూలము జగతికి
జనమును రక్షించ గలదు సద్గుణ మున్నన్
మనమను గుణమున్న యెడల
తనబలమేధనబలముగ తపవలు తీర్చున్
దత్తపది:-అబల సబల తబల ఉబల
కం
అబలై యేలెను రాజ్యము
సబలందున యిందిరమ్మ సత్తాచాటెన్
నుబలాటమున్న వనితలు
తబలలు వాయించ గలరు తన్మయ హృదితో

కామెంట్‌లు