పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 తొలి ఏకాదశి సందర్భంగా
కం
శ్రీధర! నరనారాయణ!
మాధవ!  మమ్మేలు వాని మౌనిగ కొలవన్
యీ ధరతొలినేకాదశి
మాధవుడై వచ్చె లోక కళ్యాణముకై
కం
యోగిగ నిద్రనజారెడి
త్యాగిని తలచుటకువచ్చె ధరలో తొలిదై
వేగిరమేకాదశినన్
బారము నీదనచు నమ్ము భగవంతుడినే