పద్యం : -బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసర గుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట చరవాణి 9391097371

 *తేటగీతిమాలిక*
బడికివెళ్ళెడిదారిలో బాలుడికిని
ఆవు కనిపించ గడ్డిలో నందముగను
చేతులెత్తుచు మ్రొక్కెను క్షేమమెరిగి
మంచిసంస్కారమునునేర్చి మధురముగను
తల్లిదండ్రుల మరి గొప్పతనముచాటి
జనులమెప్పునుపొందగ సౌఖ్యమలరు

కామెంట్‌లు