తెలుగు బాల పదాలు:: ఆ గ్నే య వి ది క్కు :- శం క ర ప్రి య.,శీ ల.,సంచార వాణి:99127 67098

 👌తూరుపు దక్షిణముల
    మధ్య నున్న విదిక్కు
    "ఆగ్నేయ" మూల యగు!
               ఓ తెలుగు బాల!
                 * * * * *
👌నాలుగు దిక్కుల మూల లలో
     మొదటిది "ఆగ్నేయ విదిక్కు"!
               * * * * *
              ( తూర్పు మరియు దక్షిణ దిక్కుల యొక్క మధ్య భాగమే "ఆగ్నేయ మూల! )