*సూక్తిసుధ*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చర వాణి:9949144820*
 *కం*
*చేసిన సేవకుకానుక* 
*వాసిగప్రభుతయునొసంగువాంఛలుదీర్చన్*


*నీసరిదాతయులేరని*
*వాసిగనెజనులుపొగడువసుమతియందున్*
*ఆ.వె*
*కష్టనష్టమందు-కలిసియుపనిజేయ*
*కష్టములలొనోర్పు-కలిగియున్న
* *కష్టములనుగెలువ-కలుగునువిజయాలు*
*రాములన్నమాట-రాచబాట*
             

కామెంట్‌లు