సూక్తిసుధ (కందములు)*:-*మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

చెత్తను దూరమువేయగ      
 నుత్తమగ్రామంబునౌనునుర్వియుపొగడన్
మొత్తము గ్రామములన్నియు 
చెత్తనెలేకుండజేయజేరవుక్రిములున్

కుంటలుచెరువులునిండగ
పంటలుమెఃడుగనుపండిప్రజలముదమున్
ఇంటిలొనావులపెంచిన
ఒంటికిమేలైనపాలునొప్పుగదొరుకున్
                   ***.        ***