*అక్షర మాల గేయాలు**'ళ' అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 మేళం విన్నా పెళ్ళికి వెళ్ళిన
గళమును విప్పి పాట పాడిన
తాళం తప్పని రాగం చూసి
నాలో కళను పొగిడారు
ముఖం కళకళ లాడింది
మనసు తళ తళ మురిసింది