సాన పడితేనే (బాల గేయం) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

చిన్న చూపు వదలాలి 
ఊత మిచ్చి నిలుపాలి
ఆడ ఈడ ఏడైనా 
నేర్వగలరు పిల్లలూ

సాన పెడితేనే కత్తి 
పదునుగా మారిపోవు 
విద్యార్థుల చదువుమనిన
విజ్ఞాన శేఖరు లవుతారు

 నీటి చుక్క వజ్రమును
 నీటి చుక్క బురద అవును 
భవితలో నా పిల్లలే
రత్నాలే అవుతారు
కామెంట్‌లు