జ్ఞానార్జన చేయాలి ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 పుస్తకములు చదవాలి
మనుజులనూ చదవాలి
జ్ఞానార్జన చేయుచూ
జ్ఞానకాంతి పంచాలి !