విద్యోదయం (బాల గేయం) :-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

ఈ చదువులె వచ్చాయి 
బడులే మూతబడ్డాయి 
గురువుల మెప్పులు పోయాయి
తెరపై పాటలైనాయి

ప్రత్యక్ష ప్రసారాలైనాయి
వీడియో పాఠాలైనాయి
జూం క్లాస్ లు వచ్చాయి
పరుగు కాలాలు వచ్చాయి

ఇంటిలోన చదువులు
పనులతోనే మునుకలు
అమ్మా నాన్నల పేదరికం
చదువులకే బహుదూరం