విశ్వశాంతికి మార్గము ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 కఠినత్వము వీడుదాం
యుద్ధకాంక్ష వదులుదాం
అహింసా మార్గములో
విశ్వశాంతి పొందుదాం !

కామెంట్‌లు