మాకు అర్థమైన రామాయణం : బడి పిల్లలునమస్కారం .వాల్మీకి  విరచిత  రామాయణాన్ని  ఎందరో  అనేక ప్రక్రియల్లో  అనేక భాషల్లో  కవులెందరో  రాసారు  .నేడు  బడిలో  పాటాలు  నేర్చుకొంటున్నా  పిల్లలు  తాము  చదివిన విన్న రామాయణాన్నీ నాడు  చిన్నారి రాపోలు  అద్విక్ రామాయణం ఎందరికో స్ఫూర్తి. నేడు  ఆగాఖాన్ అకాడెమీలో  ఆరవ  తరగతి  చదువుతున్న  సాన్విడా గుప్త  రాసిన  రామాయణం  పలువురి మెప్పునకు  కారణం .సులభ శైలిలో  కథా  రూపంలో  రాయయడం  .రంగుల్లో బొమ్మలు  చూడముచ్చటగా  ఉండడం  ప్రతేక్యత .ముద్రణ  ఆకర్షణీయం .ఆంగ్లంలో  రాసిన  అర్తం  చేసుకోవడం చాల సులభం .చదవండి .అభినందించండి  ఆశీర్వదించండి