చి"పప్పల జ్ఞానేశ్వర్ రావుకి దివ్యె జ్యోతిపురస్కారం


 శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన
చి"పప్పల జ్ఞానేశ్వర్ రావుకి  దివ్యె జ్యోతిపురస్కారం..
బాల కవి చి"పప్పల జ్ఞానేశ్వర్ రావుకి శుక్రవారం దివ్యెజ్యోతి పురస్కారం ప్రకటించినట్లుతెలంగాణ తెలుగు కళానిలయం చిమ్నీల సమీక్షలు పీసర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు..తెలుగు సాహిత్యంలో విశేష జనాదరణ పొందిన జాధవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన చిమ్నీల సాహిత్య ప్రక్రియలో బాల కవి ద్విశతాధిక చిమ్నీలు వ్రాసినందుకు ఈ పురస్కారం ప్రకటించినట్లు  ఆయన తెలిపారు.తెలంగాణ తెలుగు కళానిలయం సాహిత్య కార్యదర్శి డాక్టర్ వాగ్మరే జలంధర్, కడారి దశరథ్ పలువురు కవులు,రచయితలు,బాల కవికిఅభినందించారు