బొద్దుగపంచనెకట్టియు
ముద్దుగబాలుడుశివుడికి మురిపముతోడన్
శుద్ధిగనభిషేకిస్తూ
పద్ధతిగాపూజజేసి భక్తినిపెంచెన్
*చంపకమాల*
గురువుయెపిల్లగాండ్రకును-
కోరిన జ్ఞానము పంచునెప్పుడున్
గురువువివేకమున్ సతము-
గొప్పగనేర్పును సంతసంబుతోన్
గురువుయెజెప్పుపాఠముల-
గూర్చియు శ్రద్ధగమంచిజేయునే
గురువుయెలేనివిద్యలును-
గుడ్డిగమారునుధాత్రిలోపలన్

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి