దూరపు కొండలు నునుపే ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 రంగుల వలలో పడొద్దు
అయినవాళ్ళను వీడొద్దు
దూరపు కొండలు నునుపే
సొంత ఊరును మరవొద్దు !
కామెంట్‌లు