పండ్ల చెట్లు ఉండాలి ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 చల్లటి నీడ కోసము
గాలి శుభ్రత కోసము
పండ్ల చెట్లు ఉండాలి
కమ్మని పండ్ల కోసము !
కామెంట్‌లు