*అక్షర మాల గేయాలు**’ఱ’ఆక్షర గేయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 ఱంపం పెద్దది తీసుకుని
ఱయమున బయటికి వచ్చాను
ఱౌతుకు నాడా తీసి యివ్వగా
ఱయ్యిన హయమును ఎక్కాడు
తుఱ్ఱున దౌడు తీసాడు
వెఱ్ఱి ముఖముతో నేనుంటే
అందరు గలగల నవ్వారు

కామెంట్‌లు