ఆరోగ్యం..ఆచారం. .ఏ దేశంలోనైనా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సంప్రదాయాలు పాటిస్తుంటారు, వైభవంగా పండుగలు జరుపు కుంటారు. అంటే వారే మన సంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తున్నారు. అందుకు ఉదాహరణే ఈ ఫోటోలు 
ఆషాడమాసం....గోరింటాకు  చేతులు.....
శ్రద్ధ  శ్రేయ లు...లండన్లో, ఆద్య , ఆరియా న్యూజిలాండ్ ఆక్లాండ్ లో 
..