కష్టజీవి తేనెటీగ ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 పువ్వుల తేనెను తెచ్చును
తేనెతుట్టెలో దాచును
కష్టజీవి తేనెటీగ
మనిషికి తేనెను ఇచ్చును !