బాల కవి ధవళే.వివేక్ :--మేకల రామస్వామి


 తే"గీ" నిత్యయవ్వన శోభలు నిజము దెచ్చు
 కణకణము నందు చేతన ఘనతహెచ్చు 
మనసు కాయమునొక్కటై మసలుచుండు 
యోగ సలిపిన పొందేము యోగ్యతలను 

కామెంట్‌లు