*పరిణామం!*:- డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

     1.నడక! పల్లకి!
     ఎద్దు బండి! గుర్రం బండి!
     సైకిల్! మోటార్ సైకిల్!
     రిక్షా! ఆటో!
     బస్! సిటీ బస్!
    ట్రైన్!ఏరోప్లేన్!
2.రాజరికం! జమీందారీ!
   నియంతృత్వం! బానిసత్వం!
   స్వాతంత్ర్యం! ప్రజాస్వామ్యం!
  జాతీయపార్టీ! ప్రాంతీయపార్టీ!
   సంకీర్ణప్రభుత్వాలు------!
3.కుగ్రామాలు! గ్రామాలు!
మండలాలు! జిల్లాలు!
 పురపాలికలు! నగరపాలికలు!
  మహానగరపాలికలు -------!
4.ఉమ్మడికుటుంబం!
                   వేరుకాపురాలు!
   వ్యక్తికుటుంబం!
                   ప్రేమ పావురాలు!
   ఎవరికి వారే!
                   యమునా తీరే!
    వృత్తం కుచించిది!
                  కేంద్రం మిగిలింది!
   బ్రహ్మం పోయింది!
                  జగత్ నిలిచింది!
  *(రేపు కొనసాగింపు!*
----------------------------------------

కామెంట్‌లు