*అక్షర మాల గేయాలు*-*'స'అక్షర గేయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 సత్తిపండు సంతకు వెళ్ళాడు
సంతోషంగా అంతా తిరిగాడు
సరుకులు చాలానే  కొన్నాడు
సంచీలో మొత్తం నింపాడు
సందేళ ఇంటికి వచ్చాడు
సబ్బుతో స్నానం చేశాడు
 

కామెంట్‌లు