నడక బండి -బాల గేయం -బాల గేయం :ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
రంగుల బండి 
రాజుల బండి 
నడకలు నేర్పే 
నాయుడు బండి !

పిల్లల బండి 
పడిపోకుండి 
చక్కగా నుండి 
నడిచే నండి !

గజ్జల బండి 
గాజులు బండి 
నవ్వుల పాపల 
దివ్వెల బండి !!


కామెంట్‌లు