*గుణింత గేయాలు**ఉ-ు-కొమ్ము పరిచయం*:- *వురిమళ్ల సునంద,ఖమ్మం*

 బంగారు తళుకులు
పాపాయిల నగవులు
మురిపించు మాటలు
చిలుకల పలుకులు
తడబడు అడుగులు
బుడిబుడి నడకలు
అందాల చంటిబాలలు
ఆనందాల చందమామలు
కామెంట్‌లు