తొమ్మిదవ తరగతి విద్యార్ధి రాసిన గీస శ్రీజ కథలు :-మొలక

 ఇప్పుడు పిల్లలకు పెద్దలు రాసె కథలతో పాటు తమ కోసం తామే కథలు రాసుకుంటున్నారు పిల్లలు. ఇది ఆహ్వానించ తగిన పరిణామం. ఆదిలాబాద్  జిల్లా నుండి వెలువడుతున్న  తోలి కథల పుస్తకం శ్రీజ కథలు .జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  కూర  తొమ్మిదవ తరగతి విద్యార్ధి  గీస శ్రీజ .ఈ   ఇరవై  కథల పుస్తకం రావడానికి  కారణం  పోరెడ్డి  అశోక్  ప్రధానోపాధ్యాయులు   ఆర్థికంగా  హార్థికంగా  తోడ్పాటు.........శ్రీజకు మీరంతా  అభినందనలు....ఆశీస్సులు  అందజేయండి


కామెంట్‌లు