అచ్చులతో పదములు:-సత్యవాణి

 అమ్మ ప్రేమ కమ్మన
ఆవుపాలు తీయన
ఇష్టంగా చదవుము
ఈగ వాలినది తినకుము
ఉడుపుల శుభ్రత మఖ్యము (బట్టలు)
ఊరిని ప్రేమించుము
ఋణం వుంచుకోరాదు
ఎలుక ముట్టినది తినగా అపాయం
ఏనుగు పెద్ద జంతువు
ఐకమత్యం మేలు
ఒకని మాట చెల్లదు
ఓర్చుకున్న సుఖము దక్కును
ఔరంగజేబు చెడ్డరాజు
అందరిమేలు కోరుకో
అఃహహా అని వికటంగా నవ్వకు