హరిత హారము:- సామలేటి లింగమూర్తిసర్వక్రియ త్రీభాష కవి శతాధికగ్రంథకర్తసిద్దిపేట
కం: చెట్లను నాటిన ఫలితమ
      చెట్లను గాపాడుకొనుట శ్రేయస్కరమే
      చెట్లకు నీళ్ళను పోయగ
      చెట్లకు వుద్యోగినొకని సేవకునుంచే

కం: ఎండకు యెండును కొన్నీ
      మండలు కొరికేయు మేక మందలు రాగన్
      వుండరు నెవ్వరు కాపల
      దండుగె యీవిధమునైన దక్కవు చెట్లున్