బాలమనసులు ( చిట్టి బాలగేయం - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 బెల్లమంత తియ్యగా
వెన్నవలే మెత్తగా
ఉండును బాలమనసులు
మల్లెలంత తెల్లగా !
కామెంట్‌లు