దైవమహత్మ్యము:--మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 1.చంపకమాల

పరులను మోసపుచ్చినను పాపము పండును నీతిమాలిన న్,
జరుగును నింత కింతకును సాక్ష్యము చూడుము చైన దేశమున్,
వరుసగ ప్రాణ నష్టముల బాధలు గుండెను గుచ్చుచున్నవే,
తరము ను కాదు నాపుటకు
 దైవమహత్మ్యము నూహకందదే,
2. చంపకమాల.
వరదల రూపమందునను పాపము  నాత్మల ఘోషముట్టినీ
స్థిరమను దేశ సంపదలు స్రుక్కుచు నీటిన మున్గిపోవగన్,
కరసుగ చేసినట్టిపని కానక వీడదు నంతుజూచునే,
దురమును జేయలేమనియు దూర్తుని వంచెను దైవమే సుమా!.

కామెంట్‌లు