అపాయంలో ఉపాయం ( 'సు'భాషితం - మణిపూస )- -- పుట్టగుంట సురేష్ కుమార్

 అర్రే . . బెదిరిపోకండి
బెదురు చూపులు వీడండి
అపాయంలో పడ్డపుడు
ఉపాయంతో సాగండి !
కామెంట్‌లు