భార్యలిద్దరు శ్రీరామభద్రునకు,వివాహబంధం(తేటగీతి పద్యాలు)డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాదు.
:భార్యలిద్దరు శ్రీరామ భద్రునకు:

కనిన‌ రాముని పాలన రాజు గాను
ధర్మ‌ మొకటవ పత్నిగా ధరణి దాల్చె
సీత ఆలియై నడువగ సీమ దాటి
భార్యలిద్దరు శ్రీరామభద్రునకును

        :వివాహ బంధం:
తాను వ్రతము చేయగా తాళి పడెను
గతము మారెను,నూతన గాథ మొదలు
సూత్ర మదియేను అను

బంధ సూచి గాను
నేత్ర పర్వము సంసార నేస్త మగును