పద్యం : -ఉండ్రాళ్ళ రాజేశం

 తీగలల్లినంత తీరైన కాయలు
అడవినందు దొరుకు అమృతమయము
బోడకాకరనుచు భోజనాలందున
పంచు జివ్వ రుచులు పరిమళాన

కామెంట్‌లు