విజయమాలను అందుకో ( 'సు'భాషితాలు - మణిపూస ):- -- పుట్టగుంట సురేష్ కుమార్

 నీ సత్తాను తెలుసుకో
దానికి మెరుగులద్దుకో
శ్రమను దైవముగా తలచి
విజయమాలను అందుకో !