అక్కాచెల్లెళ్ళు'(మినీ కవిత):-స్నేహితారెడ్డి k--7వ తరగతి,హైదరాబాద్9949041802


 అక్కాచెల్లెళ్ళు జోడుగా
ఉగాము ఉయ్యాలగా
విడదీయలేరు మమ్మెవరూ
ఉంటాము కలిసికట్టుగా
కలకాలం తోడునీడగా
కష్టసుఖాలలో కలసిమెలసి
విడిపోని బంధంగా
చెరిగిపోని గంధంగా
కలకాలం ఉంటాము