తాతయ్య కథలు-100..- ఎన్నవెళ్లి రాజమౌళి

ఇప్పటికీ 99 కథలు మొలక ఆన్లైన్లో వచ్చాయి కదా బావ! నాకేమి దావత్ ఇస్తావు అన్నది గిరిజ.
నేను మూడు నెలల పది రోజుల నుండి కథలు మొలకల పెడుతున్నాను. నీవు చూస్తున్నావుగా దావతు నువ్వే ఇవ్వాలి కదా అన్నాడు మురళి.
సరే ! రేపు మా ఇంటికి భోజనానికి రా. నీకు ఇష్టమైన రవ్వ లడ్డు లతో భోజనం ఏర్పాటు చేస్తాం అన్నది గిరిజ.
అన్నట్లుగానే మరునాడు గిరిజ ఇంటికి మురళి వెళ్లగా-
గిరిజ-రవి లు గౌరవంగా ఆహ్వానించారు.
ఇన్ని రోజుల పోరాటాన్ని ప్రశంసించారు. రవి కూడా మురళి ని అభినందించాడు. మురళి, రవి, గిరిజ లు రవ్వ లడ్డులతో భోజనం చేశారు.

కామెంట్‌లు
Racha చెప్పారు…
చాలా బావుంది.