*సూక్తిసుధ* *(కందపద్యములు)*-*మిట్టపల్లి పరశురాములు*1.

1,
 అక్కరకురానిచట్టము          
మొక్కినవరమీనిరాజుమోహరమునదా 
నెక్కినకదలనిబైకును
గ్రక్కునవిడువంగవలయుగదరా రామా!
2.
పాటకుజీవమునాదము 
గేటుకుకాపలశునకముగౄహభద్రతకున్
తోటకుపువ్వులునందము
మాటకుసత్యమునుకాగమలినముదొలుగున్.
3.
తాగినమత్తునుకలుగును
మైకమ్ములోననువాగిమానమెదీయున్
తాగుడువల్లనెమనిషికి
పేగులుచెడిపోయినపుడుపిత్తముపగులున్.


కామెంట్‌లు