టంగుటూరిప్రకాశంపంతులు జన్మదినం-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగు ఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467

 01.
తే.గీ.
"టంగుటూరిప్రకాశముడాబులేని"
సమరయోధుడిగాపేరుసార్థకమ్ము
జేసుకొన్నట్టినిస్వార్థసేవకమణి
"అతనికర్పింతుజోతలుననుదినంబు"!!!
02.
తే.గీ.
చదివెబారిస్టరునుతానుముదముతోడ
పేదవారలపట్లనుప్రేమజూపి
చెలగిపోరాడెయానాడునలుపెరుగక
"అతనికర్పింతుజోతలుననుదినంబు"!!!
03.
తే.గీ.
"రండిరాయని!యెదురొడ్డిగుండెజూపి"
కాల్చుకొండిరా!దమ్ముంటెకాల్చుకోండి
యనుచునాంగిలేయులగుండెలదురజేసె
"అతనికర్పింతుజోతలుననుదినంబు"!!!
04.
తే.గీ.
"ఆంధ్రకేసరి"బిరుదునునందుకొనియు
ఆంధ్రరాష్ట్రమ్మునకునయ్యెఆదిగాను
ముఖ్యమంత్రిగాబాధ్యతల్మోసినట్టి
"అతనికర్పింతుజోతలుననుదినంబు"!!!
05.
తే.గీ.
రాజకీయపువిలువైనరత్నమయ్యి
ముక్కుసూటిమనిషిగానుచెక్కుచెదర
కుండపనులెన్నొజేసెనుమెండుగాను
"అతనికర్పింతుజోతలుననుదినంబు"!!!కామెంట్‌లు