"తెలంగాణకోకిలమ్మపాకాలయశోదారెడ్డి":-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగు ఉపన్యాసకులు-సిద్ధిపేట-చరవాణి :- 6300474467

 01.
తే.గీ.
మాండలికములోకథలనుమధురముగను
రచనజేసియు"ఎచ్చమ్మ"రమ్యమలర
అందుతెలగాణపదములపొందుపరచి
భాషగరిమనుపెంచినపండితమణి
"ఆయశోదమ్మకునతులనందజేతు"!!!
02.
తే.గీ.
బ్రతికినన్నాళ్లుతెలగాణభాషలోన
ముదముగామాటలాడినసదయురాలు
తెలుగుభాషామతల్లికిపలువిధాల
సేవలొనరించినిలిచినశ్రేష్ఠురాలు
"ఆయశోదమ్మకునతులనందజేతు"!!!

03.
తే.గీ.
కట్టుబొట్టులోతెలగాణయుట్టిపడెడి
సంస్కృతినిచాటిసంస్కారసౌరభములు
సతమువెదజల్లినిండుగాసద్వివేకి
తెలుగువిభవమ్ముచాటించెనలుదిశలకు
"ఆయశోదమ్మకునతులనందజేతు"!!!కామెంట్‌లు