అద్భుతాలు సృష్టిస్తున్న ఆయుష్ కుండల్ .7974094189 : మొలక
.ఆయుష్ కుండల్ , దివ్యాంగుడు.23ఏళ్ళు.మాట్లాడ లేడు , నడవలేడు , చేతులు సహకరించవు. కానీ ఏదో చేయాలన్న తపన. బొమ్మలు వేయడమంటే ఇష్టం.  ఇండోర్ లో ఉంటాడు , తల్లి సహకారం తీసుకుంటూ  పాదాలు , వెళ్ళ సహాయంతో  అందమైన చిత్రాలు  వేయడం ప్రారంభించాడు. ఆ చిత్రాలను మొలక వివరాలు కనుక్కొని వాట్స్ ఆప్ లో మీ కోసం పంపించాడు.  మరి మీరంతా ఆయుష్ ను అభినందించండి 
కామెంట్‌లు