బాలలకు మేలుకొలుపు *రచన : రామానుజం. ప జేబులో : 8500630543 .

 కంద  పద్యం   :
రాట్నము వడకుచు  నూలుతొ  , 
బట్టలు నేయుటను చూపె, మన గాంధీజీ , 
కట్టుచు ; తమతమ దుస్తులు, 
ఇంటనె రూపొందజేసి ,దిగుమతి నాపెన్ !!
కామెంట్‌లు